టీమిండియాలో అడుగుపెట్టినప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానం. ఆయనలో మంచి ఆటగాడు, మంచి నాయకుడు, అంతకుమించి మంచి తండ్రి ఉన్నారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో మొదటిది కలుపుగోలు తనం. ఆయనలో ప్రస్పుటంగా కనిపించేది. ధోనీ.. సీనియర్ క్రికెటర్ల నుంచి ఇప్పటి ఆటగాళ్ల వరకూ అందరి పట్ల ఆయన ఎంతో అభిమానం చూపిస్తారు. స్నేహభావంతో మెలుగుతుంటారు. ధోనీలో ఈ లక్షణం టన్నుల కొద్దీ ఉంది.ప్రతి ఒక్కరికీ కామన్ సెన్స్ అనేది ఉంటుంది. దాన్ని సమర్ధంగా ఉపయోగించుకోగలిగే ప్రతిఒక్కరూ నాయకులే. జట్టులో ప్రతి ఒక్కరి మనోభావాలనూ గౌరవించాలి. వారిని ఆటకు సన్నద్ధం చేయడం ఎంత ముఖ్యమో వారి అభిప్రాయాలను, నిర్ణయాలనూ గౌరవించడం కూడా అంతే ముఖ్యం. జట్టులో తమ సారథి పట్ల ఏ ఒక్క క్రికెటర్ అసంతృప్తి వ్యక్తం చేసినా కెప్టెన్‌గా విఫలమైనట్లే.'
Giving an endoscopic peek into the little details of his minimalist approach to leadership, Mahendra Singh Dhoni has said there is "nothing called common sense" in cricket and spoke about how he would look to break the ice with his team-mates, as captain.
#msdhoni
#cricket
#mahendrasinghdhoni
#Hardikpandya