Hardik Pandya's Gift For Birthday Boy MS Dhoni Is A Cut Above The Rest

2018-07-08 49

Mahendra Singh Dhoni turned 37 on Saturday and as expected, his current and former teammates posted some adorable wishes for the former Team India skipper. But, Hardik Pandya went a step further and gave a special gift to the wicket-keeper batsman. The all-rounder made Dhoni's special day even more memorable by giving him a special haircut. Pandya took to Twitter to share a photo of himself giving a haircut to Dhoni and wrote, "Special day calls for a special haircut. Here's my birthday gift for the one and only @msdhoni This stunts is performed by experts, don't try this at home"
#hardikpandya
#msdhoni
#teamindia
#india
#cricket
టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ శనివారం తన 37వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా టీమ్‌మేట్స్‌తోపాటు అభిమానులంతా అతనికి బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ప్రత్యేకమైన రోజునాడు ధోనీకి నా ప్రత్యేకమైన హెయిర్ కట్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు పాండ్యా ట్విటర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇది ఎక్స్‌పర్ట్స్ చేసే పని.. ఇంట్లో ఎవరూ ప్రయత్నించకూడదు అంటూ కింద ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు.