Heroine Amyra Dastur Bikini Photoshoot at Ibiza

2018-05-24 5

heroine Amyra Dastur, who is juggling projects in Bollywood and Kollywood, is having the time of her life. She made her Telugu debut this year and is currently waiting for the release of her second Telugu flick Rajugadu. The actress took some time off from work and flew off to Ibiza in Spain to unwind before getting back on the sets. And her pictures from the trip are evidence that she is a 'water baby'.
#Bollywood


బాలీవుడ్, టాలీవుడ్‌తోపాటు తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన రీతిలో గ్లామర్ పండిస్తున్న అమీరా దస్తర్ తెరపైనే కాదు.. నిజ జీవితంలో కూడా మొహమాటం లేకుండా శృంగారాన్ని ఒలకబోస్తున్నది. ఇటీవల విడుదలైన మనసుకు నచ్చింది చిత్రంలో అమీరా అందాల ఆరబోతపై హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. తాజాగా ఓ దీవిలో అమీరా బికినీ అందాలు జాతీయ పత్రికల్లో ప్రముఖంగా మారాయి.
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు అమీరా ప్రస్తుతం స్పెయిన్‌లోని ఐబిజా దీవికికు వెళ్లింది. ఐబిజాలో బికినీలో అందాల ప్రదర్శన అభిమానులను, పత్రికలను విపరీతంగా ఆకట్టుకొన్నది. సముద్రీ తీరంలో అమీరా చేప పిల్లలా ఎగురుతూ కనిపించిన దృశ్యాలను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకొంటున్నారు.
ఐబిజా దీవిలో ప్రస్తుతం సేద తీరుతున్నాను. 15 మీటర్ల ఎత్తు నుంచి దూకే విన్యాసాలు కొత్త అనుభూతిని పంచాయి. నేను ఇలా ఎన్నడూ ఫీట్లను చేయలేదు. కాస్త భయం కూడా వేసింది అని అమీరా వెల్లడించారు.
ఐబిజా దీవిలో గడపడటం అనే విషయంలో చెప్పలేనంత ఇష్టం కలిగింది. ప్రకృతి రమణీయ దృష్యాలతో ఉన్న దీవితో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అక్కడ ప్రజలతో మమేకం కావడం, ఆ ప్రాంత విషయాలను తెలుసుకోవడం మరింత ఆనందంగా ఉంది అని అమీరా చెప్పారు.