Shocking : Raj Tarun Doppelganger Found : Raj Tarun Duplicate "Prince Venky"

2017-06-16 1

Tollywood actor samantha has a doppelganger, as like her another tollywood hero Raj Tarun had a doppelganger.. His Name is Prince Venky



సమంతలానే కాదు, రాజ్ తరుణ్ లాంటి వాడు కూడా ఒకరురున్నారు..

మొన్నీ మధ్య ఆషూ రెడ్డి అని అచ్చు సమంతని పోలిన ఒక అమ్మాయి వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. అయితే మన టాలీవుడ్ నుండే ప్రిన్స్ వెంకీ అనే మరో యువకుడు అచ్చు రాజ్ తరుణ్ ని పోలి నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాడు..