Skipper Dinesh Karthik will face a big test when a struggling Kolkata Knight Riders lock horns with a resurgent Delhi Daredevils, led by double-title winning former KKR skipper Gautam Gambhir, in a much-anticipated IPL clash here on Monday.
11ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. నిందితులపై నేరారోపణ నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో సోమవారం కోర్టు ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కోర్టు, పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బోలింగ్ బ్యాటింగ్ లో బలంగా వున్నకూడ అపజయాలు మూటకట్టుకోక తప్పలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు డిల్లీ డేర్ డేవిల్స్ తో తలపడుతోంది. డిల్లీ టీమ్ కూడ ఆడిన మూడు మ్యాచులో ఒక్కటి మాత్రమే విజయం సాదించిన సంగతి తెల్సిందే. ఇప్పుడు రెండు టీమ్ లు గెలుపు కోసం ఊవిళ్ళురుతున్నారు.
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆడున మూడు మ్యాచులు చూసుకుంటే అందులో బెంగళూరు ఆడిన మ్యాచ్ లో మాత్రం విజయం సాదించింది ఆ తర్వాత ఆడిన రెండు చెన్నై, హైదిరాబాద్ మ్యాచులు లలో పరజయం పాలైంది. ఈ టీమ్ లో చూసుకుంటే బ్యాటింగ్ ..కార్తీక్, సునిల్ నరైన్, రసెల్, క్రిస్ లిన్, ఉతప్ప లతో పరంగా పట్టిష్టంగా వుంది..ఎంతవరకు ఈ మ్యాచ్ రాణిస్తారో చూడాలి..బౌలింగ్ లో చూసుకుంటే మిచేల్ జాన్సన్, నరైన్, వినయ్ కుమార్ ప్రత్యర్థి బ్యాటింగ్ ను కట్టిడి చేయగలరు.