A man drove his car onto the pitch during the Ranji Trophy match between Delhi and Uttar Pradesh at the Air Force ground in Palam on Friday afternoon. The man, who identified himself as Girish Sharma, 32, claimed that he had lost his way, and since there was no security at the entrance, he drove his vehicle, a Maruti Wagon R, onto the ground.
పాలెం ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్‌లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జట్లమధ్య రంజీ మ్యాచ్ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి సరాసరి క్రికెట్ మైదానంలోకి వచ్చాడు. దానిని చూసి ఆటగాళ్లు షాకయ్యారు. పిచ్ మీద ఒకటికి రెండుసార్లు కారును నడిపించి.. ఆటకు అంతరాయం కలిగించాడు.