he end of October will see the biggest music launch for probably one of the most expensive Indian films. The event for Shankar’s 2.0 is set to take place in Dubai.
ఇండియాలో ఇప్పటి వరకు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఏది అంటే అందరూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' పేరే చెబుతారు. అయితే త్వరలోనే ఈ అభిప్రాయం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి ప్రాజెక్టును మించిన సినిమాగా రజనీకాంత్ రోబో 2.0 సినిమా అవతరించేలా ఉంది.