Sye Raa Narasimha Reddy is an important film for Chiranjeevi now. After a commercial success in the form of Khaidi No 150, the actor has chosen to come up with a period drama entertainer.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.