అజిత్ కి రహస్యంగా సర్జరీ Actor Ajith Underwent A Secret Surgery

2017-09-12 568

Actor Ajith, fondly called as Thala, underwent a surgery on his shoulder recently in Chennai and is advised to rest for 45 days to recuperate from the surgery.
ఆమధ్య బల్గేరియాలో 'వివేకం' సినిమా షూటింగ్ జరిగిన సమయంలో గాయపడ్డ అజిత్ కు, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. అజిత్ వివేగం షూటింగ్‌లో ఉన్నప్పుడు డూప్ లేకుండా నటించాడు.