AB de Villiers Back For India And Australia Tests

2017-08-08 2

Former South Africa skipper Shaun Pollock wants Cricket South Africa to convince AB de Villiers to make a return to Test cricket ahead of the crucial series against India and Australia.


దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడితే బాగుంటుందని ఆదేశ మాజీ కెప్టెన్ షాన్ పొల్లాక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.