Sachin,Ganguly and Laxman Angry And Hurt Here's Why ? - Oneindia Telugu

2017-07-15 0

After the appointment of Zaheer Khan and Rahul Dravid as consultants with the Indian team created a storm in the media, the Cricket Advisory Committee (CAC) members have taken up the matter with Committee of Administrators (CoA) and BCCI, asking them to clarify the impression created against their intentions to appoint the two alongside chief coach Ravi Shastri.


.'జహీర్‌, ద్రవిడ్‌లను సలహాదారులుగా ఎంపిక చేస్తే ఇబ్బందేం లేదు. వారి అనుభవం అమూల్యమైంది. అయితే పూర్తిస్థాయి సిబ్బంది విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. వచ్చే రెండేళ్లు వాళ్లతో కలిసి పనిచేయాల్సింది నేనే' అని అన్నాడు. దీంతో బౌలింగ్ కోచ్ విషయంలో గందరగోళం నెలకొంది. త‌నికి స‌మాచారం ఇచ్చిన త‌ర్వాతే ఆ ఇద్ద‌రినీ తాము ఎంపికచేశామని, ఇప్పుడిలా మాట్లాడ‌టం ఏంట‌ని సీఏసీ ర‌విశాస్త్రిపై మండిపడుతోంది.