Sourav Ganguly : Indian Cricket సత్తా నిరూపించిన తొలి కెప్టెన్ #HappyBirthdayDADA || Oneindia Telugu

2021-07-08 75

Happy Birthday Sourav Ganguly: Sourav Ganguly is regarded as one of most successful captains to have headed the Indian team. Take A Look At how Dada Changed The Face of Indian Cricket.
#SouravGanguly
#HappyBirthdayDADA
#HappyBirthdaySouravGanguly
#Lordscelebrations
#SouravGangulyLordstshirtincident
#FaceofIndianCricket
#BCCI

భారత క్రికెట్‌కు దూకుడును పరిచయం చేసిన సూపర్ కెప్టెన్ అతను. మ్యాచ్ ఫిక్సింగ్‌ ఉదంతంతో ఇరుక్కుని సతమతమవుతున్న జట్టు బాధ్యతలను భుజాలపై మోసి సక్సెస్ అయ్యారు. మైదానంలోనూ, బయట ఎక్కడా రాజీపడని మనస్తత్వంతో హీరో అయ్యారు. యువకులతో ఉన్న జట్టును దక్షిణాఫ్రికా గడ్డపై ప్రపంచకప్ ఫైనల్‌కు తీసుకెళ్లారు.

Free Traffic Exchange