Ego(Indhu-Gopi) Movie Launch
hero:Aashish raj heroin:simran
music:sai karthic d.o.p:prasad g.k.
producer:k.r.vijay karan,k.r.kaushal karan,k.r.anil karan. story-screenplay-dialogues-direction:r.v.subramanyam(subbu)
ఇగో ( ఇందు-గోపి) మూవీ లాంచ్
R.V.సుభ్రమణ్యం దర్శకత్వంలో ఆకతాయి ఫేం ఆశిష్ రాజ్ హీరో గా VKA ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా "ఇగో". ఇగో అంటే ఇందు-గోపి అని. ఇద్దరు అహంతో రగిలిపోయే అబ్బాయి- అమ్మాయి మధ్య సాగే ప్రేమకథ ఇది.