Dasari Memorial Awards Function Press Meet #Tollywood| Filmibeat Telugu

2022-06-01 298

On fifth death anniversary of the legendary director Dasari Narayana Rao, Dr. Dasari Memorial Awards were conferred on achievers from different fields on Monday. Telangana Tourism Department's Chairman Uppala Srinivas Gupta and Divya Vani of 'Bapu Bomma' fame attended the event as chief guests. Here are the names of the recipients: Yandamuri, Roja Ramani, Chakrapatni, actor Suman, Vijay Chander, Sagar, Raja Vannemreddy, Vishnu Boppana, and senior film journalist Dheeraj Appaji.On the occasion, Dasari was paid rich tributes | ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఐదవ వర్ధంతి సందర్భంగా సోమవారం వివిధ రంగాలకు చెందిన సాధకులకు డా.దాసరి స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ‘బాపు బొమ్మ’ ఫేమ్ దివ్య వాణి హాజరయ్యారు. గ్రహీతల పేర్లు ఇవీ: యండమూరి, రోజా రమణి, చక్రపత్ని, నటుడు సుమన్, విజయ్ చందర్, సాగర్, రాజా వన్నెంరెడ్డి, విష్ణు బొప్పన, సీనియర్ సినీ పాత్రికేయుడు ధీరజ్ అప్పాజీ.


#Dasarinarayanarao
#Vijaychander
#Yandamuri
#Tollywood
#Suman
#Divyavani