LORRY ACCIDENT IN 10 PEOPLE DIED - Nellore News

2013-05-06 5

ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద లారీ బోల్తా పడింది. చెన్నై సువార్త సభ ఏర్పాట్లకు వెళుతున్న కూలీలు అద్దంకి వద్ద సిమెంట్ లారీ ఎక్కారు. డ్రైవర్ మద్యం తాగి వేగంగా నడపడంతో లారీ బోల్తా పడింది. 10 మంది మృతి చెందారు.