వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బోర్డు తోలగించేశారు.ఇప్పుడు కాకాణి కార్యాలయంగా బొర్డు పెట్టేశారు.అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.