ACB RIDES - Nellore News

2013-04-23 0

నెల్లూరు నగర పాలక సంస్ధ కార్యాలయంలో ఏసిబి అధికారులు లంచం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులను అదుపులోకి తీసుకుని 3లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు.