కెసిఆర్ వ్యాఖ్యలపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి,పితాని సత్యనారాయణ్ మండిపడ్డారు.ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.