కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యామని మజ్లిస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా వున్నాయని బెజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు చెబుతున్నారు