జిల్లాలో నేరాలు అదుపునకు పోలీస్ శాఖ నడుంబిగించింది రవాణా, ఆర్టీసి శాఖలతో కలిసి క్రైం తగ్గించే దిశగా పలుకీలక నిర్ణయాలు చేపట్టింది.