నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై చీటింగ్ కేసు నమొదు చేశారు నెల్లూరు టూటౌన్ పోలీసులు సబ్ కాంట్రాక్టరుకు బకాయిలు ఇవ్వనందుకు కోర్టు ఆదేశాలతో చీటింగ్ కేసు నమోదైంది