YOUTH FESTIVAL - Nellore News

2012-11-29 1

నెల్లూరు డికె మహిళా కళాశాలలో యూత్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సృజనాత్మకథను వెలికితీసేందుకు విద్యార్ధులకు పలు పోటీలు నిర్వహిస్తున్నారు.