తెలుగు telugu Gmail mails ముందే రీడ్ Full HD Nallamothu

2011-06-11 123

Gmail వాడేవారు inboxకి వచ్చిన ప్రతీ మెయిల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఏదైనా మెయిల్ పై రైట్ క్లిక్ చేస్తే అందులోని సారాంశం కన్పించే విధంగా ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine