telugu తెలుగు rar files పాడైతే nallamothu Full HD

2011-04-11 35

మనం ముఖ్యమైన సమాచారాన్ని కంప్రెస్ చేసి పెట్టుకునే RAR ఫైళ్లు కరప్ట్ అయిన తర్వాత బాధపడడం కాకుండా ఏ కారణం చేతైనా ఆ ఫైళ్లు కరప్ట్ అయినా ఈజీగా రికవర్ చేసుకోగలిగే విధంగా ఆయా ఫైళ్లని తయారు చేసే సమయంలోనే ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలో ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ పద్ధతిని పాటించడం ద్వారా ఖచ్చితంగా మీ కంప్రెస్డ్ ఫైళ్లు సురక్షితంగా ఉంటాయి. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Free Traffic Exchange