telugu తెలుగు computerera magazine readers meeting April 2011 Full HD

2011-04-03 89

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ పలు టెక్నికల్ విషయాలను డిస్కస్ చేయడం కోసం ప్రతీ నెలా రీడర్స్ తో మీటింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. అలా ఏప్రిల్ 4, 2011 న హైద్రాబాద్ యూసఫ్ గూడ బస్తీ దగ్గర కృష్ణకాంత్ పార్క్ లో జరిగిన 20వ కంప్యూటర్ ఎరా రీడర్స్ మీటింగ్ వీడియోని ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది. nallamothusridhar editor computerera telugu magazine నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్