telugu తెలుగు task manager పనిచేయడం లేదా Nallamothu Full HD

2011-03-29 64

పెన్ డ్రైవ్ లు ఎక్కువగా వాడే ప్రతీ ఒక్కరూ వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ ల బారిన పడుతుంటారు. ఇవి Folder Options, Task Manager, Registry Editor వంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని ముఖ్యమైన అంశాలను డిసేబుల్ చేస్తాయి, దీంతో ఏం చేయాలో అర్థం కాక నానా తంటాలూ పడుతుంటాం. ఇలా డిసేబుల్ అయిన వాటిని చిన్న టెక్నిక్ తో తిరిగి ఎలా ఎనేబుల్ చేసుకోవచ్చో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothu sridhar editor computerera telugu magazine