telugu తెలుగు కొత్త రకం mouse nallamothu Full HD

2011-03-25 1

వైర్ లెస్ మౌస్ లు మనకు కొత్తేమీ కాదు. కానీ ఈ చిత్రంలో నేను చూపిస్తున్న వైర్ లెస్ మౌస్ మాత్రం చాలా కొత్తగానూ, కంఫర్టబుల్ గానూ ఉంటుంది. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లగలిగేలా ఉంటూ, అవసరం అయినప్పుడు వంచుకుంటూ, అవసరం లేనప్పుడు నిటారుగా చేస్తూ ఈ మౌస్ ని మనం వాడుకోవచ్చు. ఇటీవల నేను తీసుకున్న ఈ మౌస్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో డిమాన్ స్ట్రేట్ చేస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Free Traffic Exchange