తెలుగు telugu Google Chrome Tips HD

2010-12-08 133

Internet Explorer, Firefox బ్రౌజర్లతో పాటు ఇటీవలి కాలంలో Google Chrome బ్రౌజర్ ని కూడా చాలామంది వాడుతున్నారు. ఈ నేపధ్యంలో కొత్తగా ఈ బ్రౌజర్ ని వాడడం మొదలుపెట్టే వారి కోసం కొన్ని టెక్నిక్ లను కంప్యూటర్ ఎరా తెలుగు ప్రింటెడ్ మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ ఈ వీడియోలో వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.