Champions Trophy 2025, IND vs PAK LIVE Score: Kuldeep Yadav Shines, India Restrict Pakistan To 241
IND Vs PAK - ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. దాంతో పాకిస్థాన్ 242 పరుగుల సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. సౌద్ షకీల్(76 బంతుల్లో 5 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్(77 బంతుల్లో 3 ఫోర్లతో 46), కుష్దిల్ షా(39 బంతుల్లో 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
#ICCChampionsTrophy
#IndVsPak
#IndiaVsPakistan
#IndVsPak2025
#ChampionsTrophy2025
#RohitSharma
#Teamindia
#ViratKohli
#Mohammadshami
Also Read
జట్టులో ఎందుకన్నారు..ఇప్పుడు అతనే కాపాడాడు :: https://telugu.oneindia.com/sports/indian-bowlers-excelled-restricting-pakistan-to-a-low-score-426105.html?ref=DMDesc
పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవాలని కోరుకున్న ఏకైక భారత ఆటగాడు నువ్వే సామి..! :: https://telugu.oneindia.com/sports/team-india-should-lose-the-match-against-pakistan-former-indian-cricketer-426069.html?ref=DMDesc
టీమిండియా గుడ్ న్యూస్..మ్యాచ్‌కు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ దూరం :: https://telugu.oneindia.com/sports/babar-azam-will-miss-the-match-against-india-426061.html?ref=DMDesc