APPSC Group 2 Mains Exam: ఎవరాడుతున్న డ్రామాలో ఎవరు బలౌతున్నారు? | Oneindia Telugu

2025-02-23 25

APPSC Group 2 Mains Exam Row : Major Remark on Alliance Govt? Who's wrong APPSC or AP Govt Or PREVIOUS GOVT?

APPSC Group 2 Mains Exam: ఏపీలో తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నేడు యథావిధిగా జరగుతుంది. అసలు పరీక్ష జరుగుతుందా లేదా అని గందరగోళంలో ఉన్న అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ క్లారిటీ ఇవ్వడంతో అభ్యర్ధులు పరీక్ష రాస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు.

#APPSC
#APPSCGroup2
#APPSCGroup2MainsExam
#Group2Mains
#NaraLokesh

Also Read

ప్రభుత్వం చెప్పినా ఏపీపీఎస్సీ 'నో' - హైడ్రామా, తెర వెనుక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/why-the-appsc-firm-on-conducting-group-2-exam-despite-govt-request-details-here-426033.html?ref=DMDesc

నేడు యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్.. సర్వం సిద్ధం ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/everything-is-ready-for-today-group-2-mains-exam-426021.html?ref=DMDesc

కూటమిలో గ్రూపు-2 కలకలం:ఎమ్మెల్సీ గెలుపు లెక్కలు తారుమారు..!? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/appsc-decision-over-group-2-examination-chances-to-impact-on-mlc-elections-426017.html?ref=DMDesc

Videos similaires