టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో అనిత భేటీ

2025-02-17 1

Anitha Meets BR Naidu : తిరుమల శ్రీవారిని హోం మంత్రి అనిత దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలోనే అనిత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనకాపల్లి జిల్లా ఉపమాకలో ఉన్న టీటీడీ అనుబంధ ఉపమాక వెంకన్న ఆలయ అభివృద్ధికి సహకరించాలని వినతిపత్రం అందించారు.

Videos similaires