Pulivendula By Election: పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని బాంబు పేల్చారు ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు ఎందుకు వస్తుంది అంటే జగన్ పులివెందుల ఎమ్మెల్యే గా అక్కడ ఉన్నారు. ఆయన అసెంబ్లీకి రావడం లేదు. దాంతో ఎవరైనా శాసనసభ్యుడు అరవై రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజర్ అయితే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడి తన ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోతారని రఘురామ చెబుతున్నారు.
#Pulivendula
#pulivendulabyelection
#ysjaganmoanreddy
#kadapa
#ysrcp
#tdp
#janasena
#jagan
Also Read
జగన్ పై అనర్హత వేటు సాధ్యమేనా? రూల్స్ ఏం చెప్తున్నాయి? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/will-ys-jagan-can-be-disqualified-on-60-day-attendance-grounds-what-is-rule-position-423303.html?ref=DMDesc
వైసీపీని `పద్ధతి`గా ట్రాక్ ఎక్కించిన టీడీపీ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-reddy-hold-key-meeting-along-with-senior-ysrcp-leaders-today-423277.html?ref=DMDesc
వాయిదా వేసుకున్న వైసీపీ- మరో ఎదురుదెబ్బ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-fees-poru-protest-postponed-to-feb-12-423267.html?ref=DMDesc