రంగారెడ్డి కలెక్టరేట్​లో మోహన్ బాబు, మనోజ్

2025-02-03 0

Manchu Family Property Dispute : నటులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆస్తి తగాదాల విషయంలో మోహన్ బాబు కుటుంబసభ్యులు కలెక్టర్ విచారణకు హాజరయ్యారు.