మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు - పండుగలా జరుపుకున్న తెలుగు తమ్ముళ్లు

2025-01-23 0

మంత్రి లోకేశ్​కు వెల్లువెత్తిన పుట్టిన రోజు శుభాకాంక్షలు - కేక్‌లు కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టిన టీడీపీ శ్రేణులు - బాణసంచా కాల్చి భారీగా సంబరాలు