మీర్​పేట్​లో దారుణం - భార్యను కుక్కర్​లో ఉడికించి, రోటిలో దంచి హతమార్చిన భర్త

2025-01-23 1

భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసిన కసాయి భర్త - మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించిన వైనం - భార్యతో విభేదాలే కారణం