సొంత కూతురిని బావిలో తోసేసి హ్యత్య చేసిన తండ్రి - తన భార్య వదిలేసిందన్న కోపంతో కూతురుని హతమార్చిన తండ్రి - పోలీసుల విచారణలో నేరం చేసినట్లు ఒప్పుకున్న తండ్రి సతీష్