జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్‌ కేసు మిస్టరీ వీడింది

2025-01-20 0

ట్రాఫిక్‌, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై ఎగిరిన డ్రోన్‌