భూమి లేనివారికి ఆత్మీయ భరోసా, ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు, అన్నదాతకు రైతు భరోసా : తుమ్మల

2025-01-18 1

తొలి ఏడాదిలోనే రైతుల కోసం రూ.53 వేల కోట్ల ఖర్చు చేసామన్న మంత్రి తుమ్మల - గణతంత్ర దినోత్సవం రోజున రైతుభరోసాను ప్రారంభిస్తామని వెల్లడి - శాటిలైట్, రెవెన్యూ రికార్డుల ప్రకారం లబ్ధిదారుల గుర్తింపు