ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

2025-01-18 10

Fire Accident In RTC Bus At Nellore District: నెల్లూరు జిల్లా ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా దగ్ధమైంది.