Padi kaushik reddy తీరు మారకపోతే తిప్పలు తప్పవా? |BRS| KTR | Oneindia Telugu

2025-01-17 3,428

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తీరుపై ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు సీరియస్ గా ఉన్నారని సమాచారం. పరిస్థితులు సరిగ్గా లేని టైంలో కావాలని గొడవలు పెట్టుకుంటున్నారని, ఇది పార్టీకి నష్టం చేకూర్చుతుందని మండిపడుతున్నారు
#PadiKaushikReddy
#huzurabadmla
#BRS