సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన - మంత్రి వర్గ విస్తరణపై చర్చ?
2025-01-15
0
దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ - మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పీసీసీ కార్యవర్గంపై చర్చకు అవకాశం - దిల్లీ నుంచే సీఎం సింగపూర్, దావోస్ పర్యటన