సంక్రాంతి వేళ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కోడి పందేలు

2025-01-13 14

Kodi Pandalu 2025 in AP : ఏపీలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహించారు. దీంతో కోళ్లు ఢీ అంటే ఢీ అంటూ సై అంటే సై అంటూ హోరాహోరీగా తలపడి రక్తం చిందించాయి.

Videos similaires