Tiger Roaming In Alluri District: అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని దారకొండ అటవీ ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తోందని గిరిజనులు తెలిపారు.