అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని దారకొండ అటవీ ప్రాంతంలోని పెద్దపులి సంచారం-డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న బస్సులో ప్రయాణికులకు కనిపించిన పెద్దపులి