సంక్రాంతికి మరో 26 ప్రత్యేక రైళ్లు

2025-01-10 0

Additional Coaches to Secunderabad-Visakha Vandebharath Express: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్​కు అదనంగా కోచ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.