తెలంగాణ జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్, హైదరాబాద్​ బిర్యానీ : హీరో నాగార్జున వీడియో

2025-01-09 11

తెలంగాణలోని ప్రముఖ స్థలాలు, ఫుడ్​పై హీరో నాగార్జున ప్రత్యేక వీడియో - జరూర్​ ఆనా హమారా తెలంగాణ అని ఆసక్తి రేకెత్తించిన నటుడు నాగార్జున