సదుద్దేశం, సదాశయం ఉంటేనే ఏదైనా సాధ్యమేనన్న పవన్ కల్యాణ్ - మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారని వ్యాఖ్య