విశాఖలో నేడు పర్యటించనున్న ప్రధాని మోదీ

2025-01-08 8

PM Modi Visakha Tour 2025 : విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న మోదీ ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్​ డేగాకు ప్రధాని చేరుకుంటారు. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ స్వాగతం పలుకుతారు.

Videos similaires