పాతబస్తీ నుంచి శంషాబాద్‌కు ఇక రయ్రయ్ - భాగ్యనగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం
2025-01-06
0
4 కి.మీ. పొడవుతో 6 వరుసల్లో ఆరాంఘర్ పైవంతెన నిర్మాణం - పీవీ ఎక్స్‌ప్రెస్‌వే తర్వాత నగరంలో రెండో అతిపెద్ద పైవంతెన - ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్