వైన్స్​లో చోరీకి వచ్చి మద్యం తాగి రాత్రంతా నిద్రపోయిన దొంగ - ఆ తర్వాత ?

2024-12-30 2

వైన్స్​లో చోరీకి వచ్చి మద్యం తాగి రాత్రంతా వైన్స్ షాప్​లో నిద్రపోయిన ఓ దొంగ - నిర్వాహకులు ఫిర్యాదు మేరకు దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు